Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రూ.1.13 లక్షల కోట్ల ఖర్చు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 3:58 PM అంతర్జాతీయంGeneral
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రూ.1.13 లక్షల కోట్ల ఖర్చు - Udayam
అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారానికి 12 బిలియన్‌ డాలర్లు (రూ.1.13 లక్షల కోట్లు) ఖర్చయినట్లు ‘ఓపెన్‌ సీక్రెట్స్‌’ వెల్లడించింది. 2022 ఎన్నికలతో పోలిస్తే వ్యయం 30% పెరిగింది. రిపబ్లికన్లకు ఎలాన్‌ మస్క్‌ 500 మిలియన్‌ డాలర్లు, డెమోక్రాట్లకు జార్జి సోరస్‌ సంస్థలు 102 మిలియన్‌ డాలర్లు విరాళంగా ఇచ్చాయి. సూపర్‌ పీఏసీలు 5.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశాయి.

Comments

G
Loading comments...