వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ఆధిక్యం వాల్‌స్ట్రీట్‌లో జోష్ నింపింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు మూడు నెలల గరిష్ఠాలకు చేరాయి. డోజోన్స్ 1,500 పాయింట్లు పెరగగా.. ఎస్‌అండ్‌పీ 500 1.58 శాతం, నాస్‌డాక్ 1.44 శాతం లాభపడ్డాయి. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ షేర్లు రాణించాయి.
యుద్ధ భయాలు తగ్గడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ధర 8 శాతం తగ్గి బ్యారెల్‌కు 94 డాలర్లకు చేరింది.
Comments
Loading comments...

