Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఎన్నికల్లో దోశల జోరు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 6:51 AM అంతర్జాతీయంGeneral
అమెరికా ఎన్నికల్లో దోశల జోరు - Udayam
అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భారతీయ-అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు డెమోక్రాట్ అభ్యర్థి జేమ్స్ టలారికో డల్లాస్‌లోని హోటల్‌లో స్వయంగా దోశలు వడ్డించారు. ఈ వినూత్న ప్రచారం నెట్టింట బాగా వైరలై కమ్యూనిటీ దృష్టిని ఆకర్షించింది. మరోవైపు పలువురు అభ్యర్థులు ఓట్ల కోసం హిందూ దేవాలయాలను దర్శిస్తూ దీపావళి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...