వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి అమెరికా పౌరులను మోసం చేసిన వికాస్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు.
మాదాపూర్‌లో 2023లో నమోదైన ఈ కేసుకు సంబంధించి విదేశీ నిధుల బదిలీలు, మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
