Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెజాన్‌ ప్రైమ్‌లోకి శ్రీవిష్ణు ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 9:24 AM జాతీయంవినోదం
అమెజాన్‌ ప్రైమ్‌లోకి శ్రీవిష్ణు ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ - Udayam
శ్రీవిష్ణు, మహిమా నంబియార్‌ జంటగా నటించిన కామెడీ చిత్రం ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ నెల 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు సహా ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 1990ల నాటి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే ఈ కథలో థియేటర్‌ నిర్వాహకుడైన కల్యాణ్‌ అనుకోని పరిస్థితుల్లో కామ్రేడ్‌గా మారతాడు. ఆ తర్వాత అతడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలే సినిమా కథ.

Comments

G
Loading comments...