వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో జరిగిన అంతర్జాతీయ సైకియాట్రీ క్విజ్ పోటీల్లో ఏఎంసీ పీజీ వైద్యులు డాక్టర్ వాసగిరి షణ్ముఖసాయి, డాక్టర్ రాకేశ్ నాయక్ తృతీయ బహుమతి సాధించారు. దేశవ్యాప్తంగా 80 జట్లు పాల్గొనగా.. ఆరు జట్లు ఫైనల్‌కు చేరాయి.
వీరు రూ.20 వేల నగదు, పతకాలు గెలుచుకున్నారు. విజేతలను ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, సూపరింటెండెంట్ రామిరెడ్డి అభినందించారు.
Comments
Loading comments...

