వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే రోగుల నుంచి ప్రైవేటు అంబులెన్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని బాధితులు ఆరోపించారు. హైదరాబాద్‌కు రూ.10-12 వేల వరకు తీసుకుంటున్నట్లు బాధితులు తెలిపారు.
ఆసుపత్రి పరిసరాల్లో ఏడు ప్రైవేటు అంబులెన్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. 2025లో ఏర్పాటు చేసిన మినీ అంబులెన్సు సేవలను పునరుద్ధరించి, అధిక వసూళ్లను అరికట్టాలని కోరారు.
Comments
Loading comments...

