వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేశారు.
వైద్య పరీక్షల అనంతరం ఈ చికిత్స నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

