వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం మండలం అంబారిపేట గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడిగా జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులుగా మద్దుల శంకర్, బొలిశెట్టి సత్తన్న, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ వెంకటేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఎన్నిక జరిగింది.
Comments
Loading comments...

