Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంకు అండగా అంబానీ

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 03, 2026 8:50 PM జాతీయంGeneral
అస్సాంకు అండగా అంబానీ - Udayam
అస్సాంలో వరద బాధితుల సహాయార్థం రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ సీఎం సహాయ నిధికి రూ.21 కోట్ల విరాళం ప్రకటించారు. బాధిత ప్రజలు ఒంటరిగా లేరని ఆమె భరోసా ఇచ్చారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర వసతి అందిస్తున్నాయి. పశువులకు వైద్య సహాయం, కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణ కూడా కొనసాగిస్తున్నాయి.

Comments

G
Loading comments...