వార్తలకు తిరిగి వెళ్లండి

గ్లోబల్ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన పెట్టుబడులను భారీగా పెంచాలని నిర్ణయించింది. 2030 నాటికి దేశంలో అదనంగా మరో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఇప్పటికే భారత్‌లో 40 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టిన అమెజాన్, తాజా నిర్ణయంతో దేశీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు మరియు ఉపాధి రంగానికి మరింత ఊపునివ్వనుంది.
Comments
Loading comments...

