Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదం: 39 మందికి గాయాలు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 28, 2026 11:49 AM జాతీయంGeneral
అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదం: 39 మందికి గాయాలు - Udayam
జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్ర నుంచి వస్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి ఓ ఇంటిపై పడింది. ఈ ఘటనలో 39 మంది గాయపడ్డారు. ఇంటిపై పడటంతో బస్సు నదిలోకి దొర్లకుండా ఆగిపోయి భారీ ప్రమాదం తప్పింది. మరోవైపు 3,029 మందితో కూడిన కొత్త యాత్రికుల బృందం జమ్ము నుంచి బయలుదేరింది.

Comments

G
Loading comments...