వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లా కంగన్ ప్రాంతంలో అమర్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు దాటి ఓ ఇంటిపైకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో 39 మంది యాత్రికులు గాయపడినట్లు వెల్లడించారు. ఇల్లు అడ్డుగా లేకపోతే బస్సు పక్కనే ఉన్న సింధ్ నదిలో పడే ప్రమాదం ఉండేదని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...
