వార్తలకు తిరిగి వెళ్లండి

మంచు లింగ దర్శనానికి 13-70 ఏళ్ల వయస్సున్న వారు అర్హులు. భక్తులు తప్పనిసరిగా ముందస్తు రిజిస్ట్రేషన్ మరియు వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
ప్రయాణానికి ముందు శారీరక దృఢత్వం కోసం వ్యాయామాలు చేయాలి. అవసరమైన మందులు, చలిని తట్టుకునే దుస్తులను వెంట ఉంచుకోవడం శ్రేయస్కరం.
Comments
Loading comments...

