వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రెండో దశ భూ సమీకరణ కింద 7 గ్రామాల నుంచి 16,839 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 5,957 మంది రైతులు 6,625 ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించారు.
ఎండ్రాయి, కర్లపూడి, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, పెదపరిమి, వడ్డమాను గ్రామాల రైతులు భూములు అందించారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా 10,213 ఎకరాలు సేకరించాల్సి ఉంది.
Comments
Loading comments...

