వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రెండో విడత భూ సమీకరణకు గుంటూరుకు చెందిన పోసాని సురేష్‌కుమార్ 23.37 ఎకరాలను సోమవారం సీఆర్డీఏకు అప్పగించారు. అంతర్జాతీయ క్రీడానగరం, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు ఈ భూ సమీకరణ చేపట్టారు.
యండ్రాయి సీఆర్డీఏ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్లు లలిత, సుజాతకు అంగీకార పత్రాలు అందజేసినట్లు పోసాని సురేష్‌కుమార్ తెలిపారు. పెదమద్దూరులో ఐదుగురు రైతులు 6.53 ఎకరాలు అప్పగించారు.
Comments
Loading comments...

