Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో సీఎం పర్యటనకు భారీ భద్రత

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:45 AM అనకాపల్లి General
అనకాపల్లిలో సీఎం పర్యటనకు భారీ భద్రత - Udayam
ఈ నెల 22న ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కె.కోటపాడు మండలం ఏ.కోడూరుకు రానున్నారు. పర్యటనకు 1200 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్, సభా ప్రాంగణాల వద్ద బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో నిఘా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...