Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్యకు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:40 AM జోగులాంబ గద్వాల్ General
అమావాస్యకు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు - Udayam
ధరూర్‌ మండలం పెద్దచింతరేవులలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు స్వామివారికి అర్చన, అభిషేకాలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...