వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ పట్టణంలోని శ్రీశ్రీశ్రీ లలితాంబిక శ్రీశక్తి పీఠంలో అమావాస్య, శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆడెపు రాజమౌళి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించారు. పలువురు భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

