వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ న్యూటౌన్లో అర్ధరాత్రి నవజాత మగ శిశువును ఆటో నుంచి రోడ్డుపై పడేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

