Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా నాటికి అల్వాల్ ఆసుపత్రి: మంత్రి

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 11:02 AM నల్గొండతెలంగాణ
దసరా నాటికి అల్వాల్ ఆసుపత్రి: మంత్రి - Udayam
గత పదేళ్లలో శంకుస్థాపనలకే పరిమితమైన ఆసుపత్రుల నిర్మాణాలను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టిమ్స్‌ ప్రారంభోత్సవంలో ఈ విషయం మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అల్వాల్‌ ఆసుపత్రి దసరా నాటికి, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆసుపత్రులు డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తాయని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. గోషామహల్‌లో రూ.2,500 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి పనులు చేపట్టామన్నారు.

Comments

G
Loading comments...