Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో రేపు ఉచిత వైద్య శిబిరం.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 12:09 PM హైదరాబాద్General
అల్వాల్‌లో రేపు ఉచిత వైద్య శిబిరం. - Udayam
అల్వాల్‌లోని గణేశ్ ఆలయ సమీపంలో మేడ్చల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నామని క్లబ్ ప్రతినిధి బాలసుధన్ తెలిపారు. నేరేడ్‌మెట్‌లోని ఏ1 కేర్ ఆసుపత్రి వైద్య బృందం, అల్వాల్‌లోని పలు ప్రవేటు వైద్య నిపుణులు శిబిరానికి హాజరవుతున్నట్లు చెప్పారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...