Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 1:58 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అల్వాల్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Udayam
అల్వాల్ సర్కిల్‌లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కాలనీలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సర్కిల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, డీసీ భోగేశ్వర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్డీవో శ్యాంప్రకాష్, తహసీల్దార్ రాములు, సీఐ ప్రశాంత్ ఎగురవేశారు.

Comments

G
Loading comments...