Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్‌లో ఘనంగా పాపన్న జయంతి వేడుకలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 18, 2026 11:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అల్వాల్‌లో ఘనంగా పాపన్న జయంతి వేడుకలు - Udayam
అల్వాల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం చౌరస్తాలో మంగళవారం అల్వాల్ గౌడ సంఘం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు తోట లక్ష్మీకాంతరెడ్డి, నేమూరి సాయిరాం గౌడ్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...