వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలో ఆదివారం రసాయనశాస్త్ర విభాగం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉత్సాహంగా నిర్వహించారు. నాటి అధ్యాపకులు అందించిన విద్య, మార్గదర్శనంతోనే తాము ఉన్నత స్థానాలకు చేరుకున్నామని దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు అన్నారు.
సమ్మేళనంలో నాటి అధ్యాపకులను శాలువాలతో సత్కరించారు. దాదాపు 84 మంది పూర్వ విద్యార్థులు హాజరై పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు.
Comments
Loading comments...

