వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు లక్ష్యం భారీగా వెనుకబడింది. వానాకాలంలో 2.87 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 33,666 ఎకరాల్లోనే సాగు చేశారు. వర్షాభావం, సాధారణ పంటల సాగు సమయం దాటడం కారణాలుగా ఉన్నాయి.
కంది, పెసర వంటి పంటలకు మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా రైతుల్లో ఆసక్తి కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగు లక్ష్యానికి దూరంగా ఉంది.
Comments
Loading comments...

