Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్‌లో పెన్షన్‌ వెరిఫికేషన్‌

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:50 PM జోగులాంబ గద్వాల్ General
అలంపూర్‌లో పెన్షన్‌ వెరిఫికేషన్‌ - Udayam
అలంపూర్‌ మున్సిపాలిటీ నాలుగో వార్డులో కమిషనర్‌ రాజేష్‌ ఆదేశాల మేరకు కౌన్సిలర్‌ ఈరమ్మ మద్దిలేటి ఆధ్వర్యంలో పెన్షన్‌ వెరిఫికేషన్‌ కొనసాగుతోంది. పెన్షన్‌ పొందుతున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెరిఫికేషన్‌ చేయించుకోవాలని కౌన్సిలర్‌ సూచించారు. కార్యక్రమంలో వెరిఫికేషన్‌ అధికారి టీ.ఈశ్వరయ్య, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...