వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ మండలంలోని MRO కార్యాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మార్వో ప్రభాకర్ సూచించారు. సమావేశంలో పోలీస్, విద్యుత్, మున్సిపాలిటీ, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

