Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్‌లో ఘనంగా కాళోజీ జయంతి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:02 PM జోగులాంబ గద్వాల్ General
అలంపూర్‌లో ఘనంగా కాళోజీ జయంతి - Udayam
అలంపూర్ పురపాలక సంఘ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఛైర్మన్ పిండి జయరాములు, కమిషనర్ రాజేశ్, కౌన్సిలర్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ రచనలు తెలంగాణ పోరాటానికి ఉపయోగపడ్డాయని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జమ్మన్న, మోహన్ రెడ్డి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...