వార్తలకు తిరిగి వెళ్లండి

అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెలవుల నేపథ్యంలో నేడు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలతో బతుకమ్మలు పేర్చుతూ, బుట్టలు సిద్ధం చేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

