Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్మాస్పూర్ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
babu varun Aug 12, 2026 6:29 PM రాజన్న సిరిసిల్లGeneral
అల్మాస్పూర్ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జి పుట్టా రవి మాదిగ పర్యవేక్షణలో, మండల ఇన్‌చార్జి ఖానాపురం లక్ష్మణ్ మాదిగ, కుల పెద్దల సమక్షంలో కమిటీ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా జీవన్, ప్రధాన కార్యదర్శి భూషయ్య లను ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...