వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లవరం మండలవ్యాప్తంగా ఆదివారం ఉదయం 11.30 గంటల నుంచి కుండపోత వర్షం కురిసింది. దేవగుప్తం, అల్లవరం, కొమరగిరి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరింది. ముందుజాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
పల్లపు ప్రాంతాలు, కాలనీలు నీటమునిగాయి. వాన వల్ల వినాయక మండపాల వద్ద చేపట్టిన అన్న సమారాధనలకు ఆటంకం ఏర్పడటంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.
Comments
Loading comments...

