Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరదలో టీచర్‌ను కాపాడిన గ్రామస్థులు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 11, 2026 2:58 PM అల్లూరి General
వరదలో టీచర్‌ను కాపాడిన గ్రామస్థులు - Udayam
ముంచంగిపుట్టు మండలం కర్లాపాదర్ ప్రభుత్వ పాఠశాల టీచర్ మణి సోమవారం పాఠశాలకు వెళ్తూ మత్స్యగెడ్డ పాయలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. వర్షాలతో వరద ఉద్ధృతి పెరగడంతో అదుపుతప్పిన ఆమె చెట్టు కొమ్మను పట్టుకొని కేకలు వేయగా గ్రామస్థులు వెంటనే స్పందించి కాపాడారు. వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. టీచర్ మణి స్వస్థలం గాజువాకగా తెలిపారు.

Comments

G
Loading comments...