Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా DMHO సస్పెన్షన్

వైష్ణవి శర్మ Jul 21, 2026 5:43 PM అల్లూరి about 4 hours ago
అల్లూరి జిల్లా DMHO సస్పెన్షన్ - Udayam Digital
అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ డి.కృష్ణమూర్తి నాయక్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనధికారిక డిప్యుటేషన్లు, పరిపాలనా ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఉద్యోగుల వేధింపులు, ఇతర అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Comments

G
Loading comments...