Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లాలో మూడు నెలల బాబు మృతి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 11, 2026 2:52 PM అల్లూరి General
అల్లూరి జిల్లాలో మూడు నెలల బాబు మృతి - Udayam
హుకుంపేట మండలం ఉప్ప గ్రామానికి చెందిన మూడు నెలల బాబు అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్న శిశువును కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు హుకుంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...