వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లు అర్హ అరుదైన రికార్డు: నోబెల్ బుక్‌లో చోటు!
Sanjay Jun 21, 2026 4:52 AM హైదరాబాద్ 8 viewsabout 1 hour ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో చెస్ ట్రైనర్‌గా ఆమె అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది.
ఈ అసాధారణ ప్రతిభకుగానూ ప్రతిష్టాత్మక 'నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో అర్హ తన పేరును ఘనంగా నమోదు చేసుకుంది. ఈ గొప్ప ఘనత సాధించిన అర్హపై అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు పెద్దఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
Comments
Loading comments...