Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంధ్య థియేటర్ కేసు విచారణకు హాజరైన అల్లు అర్జున్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 11:13 PM హైదరాబాద్తెలంగాణ
సంధ్య థియేటర్ కేసు విచారణకు హాజరైన అల్లు అర్జున్ - Udayam
నాంపల్లి కోర్టులో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణకు నటుడు అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Comments

G
Loading comments...