వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అల్లిపూర్ గ్రామస్తులు కప్పతల్లి ఆటను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్తూ మహిళలు బిందెలతో నీళ్లు పోశారు.
బొడ్రాయి, పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాల వద్ద దేవతలకు గ్రామస్తులు ప్రత్యేక జలాభిషేకం చేశారు. ఈ సంప్రదాయ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

