Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లీపూర్ విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాపై అవగాహన.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 12:30 PM జగిత్యాలGeneral
అల్లీపూర్ విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాపై అవగాహన. - Udayam
రాయికల్ మండలం అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకాలు అందించారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా ప్రాధాన్యతను వైద్య సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్, హెచ్‌ఈఓ సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...