వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకాలు పంపిణీ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా ప్రాధాన్యతపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
అర్హులైన బాలికలు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

