వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాలు పంపిణీ చేశారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణలో టీకా ప్రాధాన్యతపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు పోరండ్ల కిరణ్, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

