Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లీపూర్ లో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

Follow Udayam on Google
Devender Bale Aug 19, 2026 8:32 PM జగిత్యాలGeneral
అల్లీపూర్ లో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ - Udayam
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని శ్రీ అంగడి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నూతన శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిక్కనూర్ పీఠాధిపతి స్వామీజీ ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...