వార్తలకు తిరిగి వెళ్లండి
కూటమి పొత్తుపై నాదెండ్ల

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల పొత్తు ఫార్ములా ఈ ఎన్నికలకు వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
ఈ స్థానిక ఎన్నికల్లో జనసేన కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, పార్టీ బలాన్ని పెంచే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.
Comments
Loading comments...