Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీయింబర్స్‌మెంట్ నిధుల దారి మళ్లింపు?

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 11:46 AM తూర్పుగోదావరి General
రీయింబర్స్‌మెంట్ నిధుల దారి మళ్లింపు? - Udayam
గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన రూ.3,850 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ నిధులను నిర్వాసితులు, ప్రాజెక్టు పనులకు ఖర్చు చేయకుండా దారి మళ్లించారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గురువారం సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పనులను మంత్రి పరిశీలించారు మరియు ఉత్తరాంధ్రకు నీరందించేలా రూ.29 కోట్లతో పైప్‌లైన్‌ పనులు చేపట్టామని తెలిపారు.

Comments

G
Loading comments...