వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఖమ్మంలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన సీతారామ ప్రాజెక్టు లింక్ కాలువ పనుల్లో నాణ్యతపై ఆరోపణలు వస్తున్నాయి. ఏన్కూర్, జూలూరుపాడు మధ్య రూ.72 కోట్లతో నిర్మించిన కాలువ కుంగిపోయి పగుళ్లు వచ్చాయి.
సైడ్ బర్ములు, లైనింగ్ పనులు నెల రోజులకే దెబ్బతినడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువ నిర్మాణంపై అధికారులు విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

