Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ చేరికలపై వైసీపీ ఆరోపణలు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 3:32 PM నెల్లూరుGeneral
టీడీపీ చేరికలపై వైసీపీ ఆరోపణలు - Udayam
గుడ్లూరు మండలం పరకండపాడు పంచాయతీ కొండారెడ్డిపాలెంలో టీడీపీ చేరికలపై వైసీపీ నేతలు విమర్శించారు. వారు గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన వారికే ఎమ్మెల్యే ఇంటూరి మళ్లీ కండువాలు కప్పారని ఆరోపించారు. ఇది ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీని కైవసం చేసుకుంటామని టీడీపీ నేతలు బదులిచ్చారు.

Comments

G
Loading comments...