వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలో వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తును కొందరు రాళ్ల తయారీ కోసం వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేకుండా రాళ్ల గుట్టలను ధ్వంసం చేస్తున్నట్లు సమాచారం.
మైనింగ్, రెవెన్యూ అనుమతులు లేకుండా రాళ్లు తయారు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రైతుల వ్యవసాయ మోటార్ల నుంచి విద్యుత్తు తీసుకుంటున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

