వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అవుట్‌సోర్సింగ్ సేవల టెండర్ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.
అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో 100 పాయింట్ల రోస్టర్ విధానం, రిజర్వేషన్ నిబంధనలు పాటించలేదని వారు పేర్కొన్నారు. గతంలోనూ నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణలు వచ్చాయని తెలిపారు.
Comments
Loading comments...

