Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 04, 2026 7:25 AM నెల్లూరుGeneral
వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు - Udayam
నెల్లూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. క్యాజువాలిటీ ఎదుట అర్ధరాత్రి వరకు ధర్నా నిర్వహించారు. 16 ఏళ్ల హిమతేజ మృతిపై కుటుంబ సభ్యులు వైద్యుల తీరును ప్రశ్నించారు. శవపరీక్ష అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...