వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో రుణాల మంజూరు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సిబ్బంది, గ్రూపు నాయకులు రుణాల పేరుతో సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అవకతవకలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని మెప్మా పీడీ కిరణ్‌కుమార్ తెలిపారు. మహిళల పేరుతో నిధుల దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణ పెంచాలని సభ్యులు కోరుతున్నారు.
Comments
Loading comments...

